Sport Persons Leave


-: క్రీడాకారులకు సెలవులు:-

 # జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేవారికి 30 రోజులు మించకుండా Spl. CL మంజూరు చేస్తారు. (G.O.Ms.No.47 Fin, dt-19.2.1984) .


# జట్టు కోచ్ గా  కాని, మేనేజర్ కాని, రెఫరీగా కాని వెళ్లినప్పుడు (G.O.Ms.No.358 Fin, dt: 19.2.1984)  30 రోజుల సెలవు మంజూరు చేస్తారు.

# జాతీయ క్రీడా సంస్థలకు అధ్యక్షులు/ కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు క్యాలెండర్ పం. 15 రోజులు సెలవు మంజూరు చేస్తారు. (G.O.Ms.No.270 Fin, dt:30.6.1976).
************